ఏపీలో కాంగ్రెస్ గెలుపు అసాద్యం.! | YS Sharmila Vs CM Jagan | AP Politics | Telugu Oneindia

2024-01-20 620

ఏపీలో కాంగ్రెస్ బాద్యతలు చేపడుతున్న షర్మిల పార్టీని మాత్రం విజయతీరాలకు నడపడం సాద్యం కాదంటున్నారు షర్మిళ అనుచరులు. ఏపీలో పూర్తిగా నిర్వీర్యమైన కాంగ్రెస్ క్యాడర్ లో ఉత్తేజాన్ని నింపి, కార్యకర్తల్లో భరోసా కల్పించేందుకే షర్మిళ ప్రణాళిక రచిస్తుంది తప్ప పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కాదంటున్నారు షర్మిళ అత్యంత సన్నిహితులు.

Sharmila's followers say that it is not possible to lead Sharmila's party, which is being held by the Congress in AP, to victory. Sharmila's closest associates say that Sharmila's plan is to invigorate the completely exhausted Congress cadre in AP and to reassure the workers, but not to bring the party to power.
#YSSharmila
#RahulGandhi
#SoniaGandhi
#Congress
#CMJagan
#YCP
#APNews
#APPolitics
#Teluguoneindia
#Oneindiatelugu

~CR.236~CA.240~ED.234~HT.286~